లేదంటే తక్కువ మొత్తంలో..
ఎస్బీఐ పరిశోధనా నివేదిక
* ఆర్బీఐ ఇటీవల సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. మార్చి 2017 వరకు చెలామణీలో ఉన్న చిన్న మొత్తం కరెన్సీ విలువ రూ.3,50,100 కోట్ల వరకు ఉంది.
* అంటే డిసెంబరు 8 నాటికి మొత్తం చెలామణీలో ఉన్న నగదులో నుంచి వీటి విలువ తీసివేస్తే.. అధిక విలువ గల నోట్ల మొత్తం విలువ రూ.13,32,400 కోట్లుగా ఉన్నట్లు తేలింది.
* ఆర్థిక శాఖ ఇటీవల లోక్సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం.. డిసెంబరు 8 నాటికి 1695.7 కోట్ల రూ.500 నోట్లు; 365.4 కోట్ల రూ.2000 నోట్లను ఆర్బీఐ ముద్రించింది. వీటి మొత్తం విలువ రూ.15,78,700 కోట్లు.
*ఈ లెక్క ప్రకారం.. ఆర్బీఐ వద్ద(సరఫరా కాకుండా) ఉన్న పెద్ద నోట్ల విలువ(15,78,700-13,32,400 కోట్లు) రూ.2,46,300 కోట్లు అన్నమాట. ఆర్బీఐ రూ.50, రూ.200 నోట్లనూ ముద్రించిన నేపథ్యంలో పై విలువ తక్కువైనదిగానే భావించాలి.
* రూ.2000 నోటు లావాదేవీల పరంగా సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో ఆర్బీఐ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేయడం లేదా ద్రవ్యలభ్యత పరిస్థితులు చక్కబడ్డ నేపథ్యంలో చిన్న మొత్తంలో ముద్రించడమో జరుగుతూ ఉండాలి. అంటే మొత్తం చెలామణీలో ఉన్న నగదులో చిన్న నోట్ల వాటా 35 శాతంగా(విలువ పరంగా) ఉంది.
పనితీరు లక్ష్యం చేరలేకపోయాయ్
చాలా వరకు బ్యాంకులు విఫలం
పూర్తి మూలధన సాయం అందబోదు
ఆర్థిక శాఖ వెల్లడి
చాలా వరకు బ్యాంకులు విఫలం
పూర్తి మూలధన సాయం అందబోదు
ఆర్థిక శాఖ వెల్లడి
కాగా, బ్యాంకులకు మూలధన పునర్నిర్మాణ పథకం కింద రూ.2.11 లక్షల కోట్ల సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇందులో రూ.1.35 లక్షల కోట్ల విలువైన రీక్యాపిటలైజేషన్ బాండ్లు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాండ్ల జారీకి సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వం పనిచేస్తోంది.